ప్రజలు మెచ్చేలా రెవెన్యూ సేవలు అందించాలి

63చూసినవారు
ప్రజలు మెచ్చేలా రెవెన్యూ సేవలు అందించాలి
ప్రజలు మెచ్చేలా సకాలంలో రెవెన్యూ సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. శుక్రవారం కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు పరిశీలించి
ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలను తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీఆర్వోలు, కార్యాలయ సిబ్బందితో సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్