కొలిమిగుండ్ల మండలంలో ఆరుగురు సస్పెండ్

0చూసినవారు
కొలిమిగుండ్ల మండలంలో ఆరుగురు సస్పెండ్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఎన్. ఆర్. జి. ఎస్‌కు చెందిన ఆరుగురు సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. కలవటాల గ్రామ సమీపంలో దాదాపు పది రోజుల క్రితం ఉపాధి హామీ సిబ్బంది మందు పార్టీలో పాల్గొన్న ఘటనపై విచారణ జరిపి, కంప్యూటర్ ఆపరేటర్ పెద్దయ్య, టీవీ రంగస్వామి సహా మరో నలుగురిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్