బనగానపల్లె నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు

56చూసినవారు
తనకు 85, 000 ఓట్లు వేసిన బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన బనగానపల్లెలో మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్