టీడీపీ ప్రభుత్వంలో కక్ష్య సాధింపుకు తావు లేదు: మంత్రి

83చూసినవారు
ప్రభుత్వ సొమ్ముతో కట్టిన ప్రజావేదికలను కూల్చాలని తమ నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లెలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో కక్ష్య సాధింపు చర్యలకు తావు లేదని, అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేసే హక్కు అధికారులకు ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్