నేడు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గడుపు ముగింపు

80చూసినవారు
నేడు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గడుపు ముగింపు
బనగానపల్లె పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారంతో ముగుస్తుందని బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన అర్హులైన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్