ఈనెల 23న బనగానపల్లెలో వాహనాల వేలం

62చూసినవారు
ఈనెల 23న బనగానపల్లెలో వాహనాల వేలం
బనగానపల్లె పట్టణంలో సెబ్ పోలీసుస్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23న వాహనాల వేలం నిర్వహించనున్నామని సెబ్ సీఐ జోగేంద్ర తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డు, పాన్ కార్డులతో పాటు రూ. 3 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్