బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

66చూసినవారు
బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీల జనాభా ప్రాతిపదికన దామాస ప్రకారం కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈరోజు బడుగు బలహీనుల వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిభా పూలే 198వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు అధికారులతో కలిసి కలెక్టరేట్ లో అర్జీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్