కొత్తకోటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

54చూసినవారు
కొత్తకోటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కొత్తకోటలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ పార్టీ జిల్లా కార్యదర్శి విజయభాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు అని  అన్నారు. ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మానవ విలువలతో కూడిన విద్యను అంబేద్కర్ చరిత్ర పాఠాల రూపంలో చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్