బనగానపల్లె: గనుల పేలుళ్ళు బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు

59చూసినవారు
బనగానపల్లె: గనుల పేలుళ్ళు బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు
బనగానపల్లె మైనింగ్ శాఖ పరిధిలోని పలుకూరు గ్రామం సరిహద్దుల్లో ఉన్న దేవ నగర్ గ్రామస్తులు మైనింగ్ దారులు చేస్తున్న బీకర బ్లాస్టింగ్లతో భయాందోళనకు గురి అవుతున్నారు. పలుకూరుకు చెందిన ఒక యజమాని ఈ బ్లాస్టింగ్ చేపట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏ రాయి వచ్చి తమ మీద పడుతుందోనని దేవనగర్ వాసులు బెంబేలు ఎత్తిపోతున్నారు.
అధికారులు పోలీసు శాఖ వారు చర్యలు తీసుకొని కాలనీవాసులను బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్