బేతంచెర్ల: ప్రతి ఉద్యోగి సమర్థ వంతంగా సర్వేలు చేయాలి

56చూసినవారు
బేతంచెర్ల: ప్రతి ఉద్యోగి సమర్థ వంతంగా సర్వేలు చేయాలి
బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా కమిషనర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతము చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్, జియో టాగింగ్, చైల్డ్ ఆధార్, ఎన్పీసీఐ సర్వేలలో ప్రతి ఉద్యోగి సర్వేలను సమర్థవంతంగా చేయాలని సోమవారం అన్నారు. అందుకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పూర్తి చేయాలని, సర్వేలో ఖచ్చితత్వం ఉండాలని తెలియజేసారు.

సంబంధిత పోస్ట్