బేతంచెర్ల: అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలి

64చూసినవారు
బేతంచెర్ల: అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలి
బేతంచెర్ల మండలంలో అక్రమంగా తొలగించిన వివో ఏ లను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు మండల నాయకులు ఎన్ వెంకట రమణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి వెలుగు కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలుగు కార్యాలయంలోకి ప్రవేశించి ఏపిఎం పై నినాదాలు చేశారు. వెలుగు సిబ్బంది కార్యాలయం అధికారులను బయటకు పంపించి వెలుగు కార్యాలయంనకు తాళం వేసి, నిరసన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్