బేతంచెర్ల: ప్రశాంతంగా ఉరుసు ఉత్సవాలు

70చూసినవారు
బేతంచెర్ల: ప్రశాంతంగా ఉరుసు ఉత్సవాలు
బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామంలో గల అల్లాబకాష్ స్వామి ఉరుసు ఉత్సవ వేడుకలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఎటు వంటి అల్లర్లు లేకుండా బేతంచెర్ల ఎస్ఐ రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ నందు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, నిర్నీత లైన్ల నడుమ ట్రాక్టర్ రివర్స్ నడుపు పోటీలు, బండలాగుడు ఎద్దుల పోటీలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్