బేతంచెర్ల: యోగాంద్ర కార్యక్రమంను జయప్రదం చేయాలని ర్యాలీ

83చూసినవారు
బేతంచెర్ల: యోగాంద్ర కార్యక్రమంను జయప్రదం చేయాలని ర్యాలీ
బేతంచెర్ల నగర పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. యోగా వల్ల కలిగే లాభాలు, మరియు ఉపయోగాలు స్లొగన్స్ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ నగర పంచాయితి కార్యాలయం దగ్గర నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బేతంచెర్ల ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్