బేతంచెర్ల: కార్పొరేట్ విద్యా వ్యాపార దోపిడీని అరికట్టండి

78చూసినవారు
బేతంచెర్ల: కార్పొరేట్ విద్యా వ్యాపార దోపిడీని అరికట్టండి
బేతంచెర్ల పట్టణంలోని శ్రీవాణి పాఠశాల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బేతంచర్ల లో సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అంగడి సరుకుగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. స్కూల్ నందు బుక్స్ అమ్ముతుంటే, అడ్డుకొని పాఠశాలపై కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్