బేతంచెర్ల: పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ

66చూసినవారు
బేతంచెర్ల: పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆర్బిఎస్కె నోడల్ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్, జిల్లా ఇమ్మ్యూనైజషన్ అధికారి డాక్టర్ సుదర్శన్ బాబులు శుక్రవారం తనిఖీ చేశారు. సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు, వాటి సర్వే నిర్వహణ గురించి, రహిమాపురం గ్రామంలో పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం లో వాక్సిన్ నిల్వలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్