డోన్ పట్టణంలోని కొండ పేటలో వెలిసిన శ్రీరేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో గురుపౌర్ణమి సందర్భముగా అమ్మవారికి బోనాలు సమర్పణ ఆకు పూజలు అభిషేకములు దీపాలంకరణ మట్టి పిండి ద్వీప జ్యోతులు జరిగాయి. జై గౌడ సంక్షేమ సంఘం డోన్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జలదుర్గం మద్దిలేటి గౌడ్ ఆర్థిక సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.