తల్లిపాల వారోత్సవాల ర్యాలీ

63చూసినవారు
తల్లిపాల వారోత్సవాల ర్యాలీ
డోన్ పట్టణంలో గురువారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సీడీపీఓ శంషాద్బగం ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బా పాలవల్ల పిల్లలకు శారీరక దృఢత్వం ఎదుగుదల ఉండదని, అదేవిధంగా అనారోగ్యాల పాలవుతారని తెలిపారు. తల్లిపాల గురించి అవగాహన కలిగిస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించినట్లు సీడీపీఓ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్