టీడీ జనార్దన్ ను కలసిన ధర్మవరం సుబ్బారెడ్డి

70చూసినవారు
టీడీ జనార్దన్ ను కలసిన ధర్మవరం సుబ్బారెడ్డి
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ను తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, యువనాయకులు గౌతంరెడ్డిలు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో కలసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయనతో చర్చించారు. పార్టీకోసం పని చేసిన వారికి సరైన గుర్తింపు లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్