డోన్: తాడూరులో సభ్యత్వ కార్డుల పంపిణీ

51చూసినవారు
డోన్: తాడూరులో సభ్యత్వ కార్డుల పంపిణీ
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు డోన్ మండలం తాడూరు గ్రామం లో టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం 7వ బూత్ నాయకులు వెంకట రమణయ్య గౌడ్, బోయ గోవిందు ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ కార్డుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్