పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

74చూసినవారు
పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
ప్యాపిలి మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలోని ఎంపియుపి పాఠశాలలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన స్కూల్ బ్యాగ్స్ తో పాటు పుస్తకాలు, బెల్ట్ లను తెలుగుయువత మండల ఉపాధ్యక్షులు మధుశేఖర్, టిడిపి నాయకులు మదరాజ్, బలిజ మోహన్, జనార్దన్ ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్