డోన్‌: ఎస్సీ వర్గీకరణకు టీడీపీ నేతలు కృతజ్ఞత సభ

56చూసినవారు
డోన్‌: ఎస్సీ వర్గీకరణకు టీడీపీ నేతలు కృతజ్ఞత సభ
డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు చిత్రపటానికి, అలాగే ఎమ్మెల్యే కోట్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు హర్షోత్సాహంగా పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ.. ఇది మంచి పాలనకు నిదర్శనమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్