డోన్: ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసె బడ్జెట్

54చూసినవారు
డోన్: ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసె బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేటు రంగానికి పెట్టుబడులను పెంచి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్ అని, భీమా రంగంలో ఎఫ్డిఐలను 100% అనుమతించడం ద్వారా స్వదేశంలో ఉన్న బీమాసంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గార్లపాటి మద్దిలేటిస్వామి శనివారం విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలుదృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ పేయర్లకు ఊరటకల్పించారన్నారు.

సంబంధిత పోస్ట్