డోన్: ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

56చూసినవారు
డోన్: ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ₹4, 18, 681/- విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సహాయం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ విధానాల్లో సీఎం సహాయ నిధి కీలకమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్