డోన్: కేజీబీవి జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు భూమిపూజ

65చూసినవారు
డోన్: కేజీబీవి జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు భూమిపూజ
డోన్ సమీపంలోని కస్తూర్బా బాలికా జూనియర్ కళాశాలలో రూ. 255.50 లక్షల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పన పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. బాలికల విద్యాభివృద్ధికి ఇది మైలురాయి కానుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్