డోన్: హుస్సేన్ మృతికి సంతాపం తెలిపిన కోట్ల సుజాతమ్మ

51చూసినవారు
డోన్: హుస్సేన్ మృతికి సంతాపం తెలిపిన కోట్ల సుజాతమ్మ
డోన్ సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకులు ఖాజా హుస్సేన్ మృతికి సంతాపం కోట్ల సుజాతమ్మ తెలిపారు. డోన్ మండలం, యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్ మరణించడంతో ఖాజా హుస్సేన్ భౌతికకాయాన్ని పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్