ప్యాపిలి మండలంలో బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పెద్దపుదిల్లా గ్రామంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కాడి ఎద్దులతో విత్తనాలు నాటారు. రైతులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, వ్యవసాయానికి పూర్తి మద్దతు అందిస్తామని అన్నారు. పండుగల పరంపరను నిలిపేలా గ్రామీణ రీతుల్లో భవిష్యత్‌కు బలమైన బీజం వేస్తామని తెలిపారు.