రేషన్ కార్డు ఈకైవేసి గడువు కాలం పెంచాలని డోన్ మండల తాసిల్దార్ నాగమణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ నెంబర్ ఈ. నాగరాజు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు కాలం మార్చి నెల 31తో ముగుస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు తెలియజేశారని చాలామంది ఈ కేవైసి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న కార్డుదారులు చేయించుకోలేదన్నారు.