డోన్: విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి

75చూసినవారు
డోన్: విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన 2024-25 నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం సరస్వతీ పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సినియర్ సివిల్ జడ్జి తంగమణి, పట్టణ సిఐ ఇంతియాజ్, పట్టణ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.

సంబంధిత పోస్ట్