డోన్ లో వైన్ షాప్ యాజమానులపై ఎమైల్యే వేధింపులు నిజం కాదు

55చూసినవారు
డోన్ లో వైన్ షాప్ యాజమానులపై ఎమైల్యే వేధింపులు నిజం కాదు
డోన్ నియోజకవర్గంలో మద్యం షాపు దారులను ఎమ్మెల్యే వేధిస్తున్నాడంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని డోన్ నియోజకవర్గంలోని వైన్ షాప్ యజమానులు బుధవారం పేర్కొన్నారు. డోన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మద్యం దుకాణాల టెండర్ల నాటి నుంచి నేటి వరకు డోన్ నియోజకవర్గంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్