ఏనుగుమర్రి: కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి

59చూసినవారు
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బొజ్జన్న అనే కీచక ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం పాఠశాలలో ఆందోళన చేశారు. గత కొద్ది రోజులుగా బొజ్జన్న పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటరామిరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్