బీజేపీలోకి మాజీ మంత్రి బుగ్గ‌న‌.. క్లారిటీ

60చూసినవారు
బీజేపీలోకి మాజీ మంత్రి బుగ్గ‌న‌.. క్లారిటీ
వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై వైసీపీ స్పందించింది. బుగ్గన పార్టీ మార‌డం లేద‌ని.. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమ‌ని ట్వీట్ చేసింది. నంద్యాల(D) డోన్ అసెంబ్లీ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలుపొందిన బుగ్గ‌న వైసీపీ హ‌యాంలో ఆర్థిక‌శాఖ మంత్రిగా సేవ‌లందించారు. తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి కొట్ల జ‌య‌సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి చేతిలో ఓట‌మి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్