సబ్సిడీ పథకాలను రైతులు వినియోగించుకోవాలి: ఉద్యానవన అధికారిణీ

60చూసినవారు
సబ్సిడీ పథకాలను రైతులు వినియోగించుకోవాలి: ఉద్యానవన అధికారిణీ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడి కింద అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానవన అధికారిణీ కళ్యాణి పేర్కొన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం మంగళవారం ప్యాపిలీ మండల పరిధిలోని పవర్ టిల్లర్ ను రైతుకు అందిస్తున్న అధికారిణీ, టిడిపి నాయకుడు కలచట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులుకి సబ్సిడి కింద పవర్ టిల్లరు అధికారిణీ, టిడిపి నాయకులు కలచట్ల ప్రసాద్ లు అందజేశారు.

సంబంధిత పోస్ట్