ఎమ్మెల్యే కోట్ల చొరవతో అనారోగ్యానికి మహిళకు ఆర్థిక సహాయం

55చూసినవారు
ఎమ్మెల్యే కోట్ల చొరవతో అనారోగ్యానికి మహిళకు ఆర్థిక సహాయం
బేతంచర్ల మండల పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన మురం వెంకటేశ్వరమ్మ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులకు గురవుతుందన్న విషయం తేలుసుకున్న డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయించారు. వెంకటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోట్లకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్