జలదుర్గం గ్రామంలో పొదుపు గ్రూప్ లో మోసం: నాయకుల ఆందోళన

68చూసినవారు
జలదుర్గం గ్రామంలో పొదుపు గ్రూప్ లో మోసం: నాయకుల ఆందోళన
ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో 120 పొదుపు గ్రూపులలో, ఒక బుక్ కిపర్ సభ్యురాలికి తెలియకుండా రూ. 56,000 లోన్ తీసుకున్నట్లు సి పి యం నాయకులు కోయలకొండ నాగరాజు, చిన్న రహిమాన్ తెలిపారు. గ్రూప్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో, సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్