శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలి: ఎంవీఐ అధికారి

84చూసినవారు
శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలి: ఎంవీఐ అధికారి
ద్విచక్ర వాహనా లపై వెళ్తున్న సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిస రిగా శిరస్త్రాణం ధరించాలని ఎంవీఐ అధికారి టి. క్రాంతికుమార్ వాహనదారులకు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా రవాణశాఖ అధికారి జి. వి. శివారెడ్డి సూచనల మేరకు మంగళవారం డోన్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్