నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు: జేసీ

69చూసినవారు
నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు: జేసీ
నిబంధనల ప్రకారం వినియోగదారులకు అన్నిరకాల సౌకర్యాలను పెట్రోల్ బంక్ ల వద్ద కల్పించాలని, సౌకర్యాలు లేకపోతే వాటి యజమానులపై చర్యలు తప్పవని నంద్యాల జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ఈసందర్భంగా బుధవారం ప్యాపిలీ పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారులకు సంబంధించి పురు షులకు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, తాగునీరు వంటి పలు రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలని బుధవారం మండల అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్