మౌలిక సదుపాయాలు కల్పించాలి

62చూసినవారు
మౌలిక సదుపాయాలు కల్పించాలి
డోన్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలోమౌలికసదుపాయాలు కల్పించాలని డోన్ ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో పనిచేసే ఆంగన్వాడీ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు నక్కిశ్రీకాంత్, నాయకురాలు సులోచన మాట్లాడారు. శివరాం, లక్ష్మేశ్వరి, సుభద్ర, యశోద, శ్రీలక్ష్మి, రామ లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్