ఎరువులు, పురుగు మందుల దుకాణాల తనిఖీ

82చూసినవారు
ఎరువులు, పురుగు మందుల దుకాణాల తనిఖీ
మండల కేంద్రం బేతంచెర్లలోని రేణుకా మాతా, నందిఫర్టిలైజర్స్, కొరమండల్ దుకాణాలను మంగళవారం డీడీఏ సుబ్రహ్మణ్యం, విజలెన్స్ శాఖ సీఐ సునీల్ కుమార్ తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుల మందుల రికార్డు లను పరిశీలించారు. స్టాక్, బిల్ బుక్స్, ఇన్వాయిస్ తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో 10 లక్షల విలువగల ఎరువుల అమ్మకాల రికార్డులు అప్డేట్కాలేదని నిలుపుదల చేసినట్లు ఏఓ కిరణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్