పాము కాటుతో వ్యక్తి మృతి

50చూసినవారు
పాము కాటుతో వ్యక్తి మృతి
బేతంచెర్ల పట్టణంలో ని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన భూపాల్ నాయుడు(51) పాము కాటుతో మృతి చెందారు. ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా అర్థరాత్రి పాము కాటే సింది. బాదితుడు గుర్తించి కుటుంబసభ్యులకు చెప్పడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్