అవార్డులతో మరింత బాధ్యత

72చూసినవారు
అవార్డులతో మరింత బాధ్యత
ఆవార్డులు మరింత బాధ్యతలను పెంచాయని మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ పేర్కొన్నాడు. శుక్రవారం డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి, జిల్లా సర్వోన్నతాధికారి చేతులమీదుగా మున్సిపల్ అధికారులు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్న నేపథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కమిషనర్ ఎస్. జయరాం, బీటి రసూల్, సభ్యులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్