విద్యారంగ, ఆర్థిక సమస్యల సాధనకై ఏప్రిల్ 13వ తేదీన కర్నూల్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యా సదస్సు విజయవంతం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి ప్యాపిలిలో శుక్రవారం పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం పీఆర్సీ కమీషన్ ఏర్పాటు చేసి 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలన్నారు.