ప్రజలు అవకాశం ఇచ్చారు.. అభివృద్ధి చేయండి

78చూసినవారు
ప్రజలు అవకాశం ఇచ్చారు.. అభివృద్ధి చేయండి
ప్రజలు అవకాశం ఇచ్చారని నూతన పాలకులు అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి కోరారు. డోన్ పట్టణంలో మంగళవారం మార్నింగ్ వాక్ చేసి ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్