మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం

62చూసినవారు
మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం
బేతంచెర్ల మండలంలోని అయ్యలచెరువు విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా పరిశ్రమలకు శనివారం ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 2. 30 గంటల వరకు సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని ఏడీ మధుసూధన్ రెడ్డి, ఏఈ మాబూ వలి శుక్రవారం రాత్రి తెలిపారు. కనుక విద్యుత్ అంతరాయం రైతులు, ప్రజలు తదితరులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్