డోన్ పట్టణం నందు ఫోటాన్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ శేష సాయినాథ్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్టైల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్ సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి తంగమణి చేతుల మీదుగా సర్టిఫికెట్ లు శనివారం ఇవ్వడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుచుకోవడానికి ఈ నైపుణ్య శిక్షణ ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు.