బేతంచెర్ల మండలంలో సోలార్ భూముల పరిశీలన

59చూసినవారు
బేతంచెర్ల మండలంలో సోలార్ భూముల పరిశీలన
బేతంచెర్ల మండలం ఎం పెండెకల్, కొలుముల పల్లె, ముద్ద వరం గూటుపల్లె గ్రామాలలోని పొలాలలో ప్రభుత్వం సోలార్ పవర్ తో విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయుటకు బేతంచెర్ల మండల తహసీల్దార్ ప్రకాష్ బాబు, బేతంచెర్ల విద్యుత్ ఎడి మధు సూధన్ రెడ్డి మంగళవారం నాడు పొలాలను పరిశీలించారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్