డోన్ లో గ్రామసభలతో సమస్యల పరిష్కారం

57చూసినవారు
డోన్ లో గ్రామసభలతో సమస్యల పరిష్కారం
డోన్ మండలం ప్యాపిలి గ్రామసభలతోనే సమస్యల పరిష్కారమని సర్పంచ్ చెవిటి లక్ష్మీదేవి , ఈఓ శివకుమార్ గౌడ్ అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో వారు మాట్లాడుతూ ప్యాపిలి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలను కోరారు. సకాలంలో ఇంటి , కొళాయి పన్నులు కట్టి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని వారు ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్