బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామం లో హార్టికల్చర్ అసిస్టెంట్ శివ నాగేంద్ర ఆధ్వర్యం లో, కౌలు రైతులతో సిమెంట్ నగర్ కెనరా బ్యాంకు మేనేజర్ కరుణాకర్, అగ్రికల్చర్ లోన్స్ ఆఫీసర్ దేవేంద్ర కుమార్ మరియు బ్యాంక్ కరెస్పొందెంట్ మధు కుమార్ సమావేశం గురువారం నిర్వహించారు. బేతంచెర్ల మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులకు పంట రుణాలు అందిస్తామని తెలిపారు.