పారిశుధ్య కార్మికుల సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం బేతంచెర్ల నగర పంచాయతీ కార్యాలయం దగ్గర దీక్ష కార్యక్రమం సిఐటియు పట్టణ కార్యదర్శి సంజీవుడు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను విడుదల చేయాలని, మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికుల తదితరులు పాల్గొన్నారు.