డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి

74చూసినవారు
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్ రమాశ్రీ పేర్కొన్నారు. గురువారం డోన్ మండలం కొత్త కోట వద్ద చేపడుతున్న డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అక్కడ చేపడుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. నంద్యాలడీటీఓ శివా రెడ్డి, కర్నూలు డీటీసీ శ్రీధర్, డోన్ ఆర్అండ్ బీ డీఈ ప్రసాద్ రెడ్డి, ఎంవీఐ క్రాంతికుమార్, ఏఈ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్