ప్యాపిలీ సీఐగా వెంకటరామిరెడ్డి

55చూసినవారు
ప్యాపిలీ సీఐగా వెంకటరామిరెడ్డి
అనంతపురం జిల్లా గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి నంద్యాల జిల్లా ప్యాపిలికి బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటరామిరెడ్డి రెండు రోజుల్లో బదిలీ కానున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే సీఐగా ఎవరిని కేటాయించలేదు. వెంకట్రామిరెడ్డి మూడు సంవత్సరాల పాటు గుత్తి సీఐగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్